కళ్లల్లో కారం కొట్టి.. కిలో బంగారం చోరీ

ఖమ్మం: జిల్లాలో సినీఫక్కీలో దొంగతనం జరిగింది. రైల్వేస్టేషన్ వద్ద కొందరు దుండగులు ఓ బంగారం వ్యాపారి కళ్లలో కారం కొట్టి, కత్తులతో దాడి చేశారు. అనంతరం ఆయన దగ్గర్నుంచి కిలో బంగారం చోరీ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. tags: kg gold, theft from merchant, khammam, crime, railway station, attack, chilli powder,

Update: 2020-03-02 10:59 GMT

ఖమ్మం: జిల్లాలో సినీఫక్కీలో దొంగతనం జరిగింది. రైల్వేస్టేషన్ వద్ద కొందరు దుండగులు ఓ బంగారం వ్యాపారి కళ్లలో కారం కొట్టి, కత్తులతో దాడి చేశారు. అనంతరం ఆయన దగ్గర్నుంచి కిలో బంగారం చోరీ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

tags: kg gold, theft from merchant, khammam, crime, railway station, attack, chilli powder,

Tags:    

Similar News