బ్రేకింగ్: కత్తి మహేష్ కారుకు ప్రమాదం..

దిశ, వెబ్‌డెస్క్: సినీ నటుడు, విమర్శకుడు కత్తి  మహేష్ కారు ప్రమాదానికి గురైంది. శుక్రవారం రాత్రి నెల్లూరు జిల్లా  కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై మహేష్ ప్రయాణిస్తున్న  ఇన్నోవా కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొంది.  ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కత్తి మహేష్ కి స్వల్ప గాయాలయ్యాయి. అతనిని చికిత్స నిమిత్తం నెల్లూరు మెడికేర్ హాస్పటల్ కి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి  వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. కారులో మహేష్ ఒక్కడే […]

Update: 2021-06-25 22:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేష్ కారు ప్రమాదానికి గురైంది. శుక్రవారం రాత్రి నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై మహేష్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కత్తి మహేష్ కి స్వల్ప గాయాలయ్యాయి. అతనిని చికిత్స నిమిత్తం నెల్లూరు మెడికేర్ హాస్పటల్ కి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. కారులో మహేష్ ఒక్కడే ఉన్నాడా..? మద్యం మత్తులో ఉన్నాడా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News