ఇంట్రెస్టింగ్‌గా కపటధారి ఫస్ట్ లుక్

దిశ, వెబ్‌డెస్క్: హీరో సుమంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘కపటధారి’. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై లలిత ధనంజయన్ నిర్మిస్తున్నారు. ఆర్టికల్ 352 బేస్ చేసుకుని రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాడు కథానాయకుడు నాగ చైతన్య. Here's @iSumanth Anna’s #Kapatadhaari first look & motion poster ☠️https://t.co/pHEI1TcPE8 looking forward to it ! Love the look@directorpradeep […]

Update: 2020-08-24 09:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: హీరో సుమంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘కపటధారి’. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై లలిత ధనంజయన్ నిర్మిస్తున్నారు. ఆర్టికల్ 352 బేస్ చేసుకుని రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాడు కథానాయకుడు నాగ చైతన్య.

ఈ చిత్రంలో సుమంత్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుండగా.. నాజర్, నందిత శ్వేత, వెన్నెల కిషోర్, జయప్రకాష్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సైమన్ కె కింగ్ సంగీతం అందిస్తున్న చిత్రానికి రసమతి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

Tags:    

Similar News