అమిత్‌‌షాకు కన్నా లేఖ

స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గవర్నర్ హరిచందన్‌కు ఫిర్యాదు చేస్తూ ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని.. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే అవకాశం లేదన్నారు. ప్రస్తుత ఎన్నికల ప్రక్రియ రద్దు చేసి, ఆరు వారాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని కన్నా కోరారు. వైసీపీ ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని.. ఇది కరోనా కంటే ప్రమాదకరమన్నారు. పోలీసుల సహకారంతోనే […]

Update: 2020-03-15 05:18 GMT

స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గవర్నర్ హరిచందన్‌కు ఫిర్యాదు చేస్తూ ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని.. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే అవకాశం లేదన్నారు. ప్రస్తుత ఎన్నికల ప్రక్రియ రద్దు చేసి, ఆరు వారాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని కన్నా కోరారు. వైసీపీ ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని.. ఇది కరోనా కంటే ప్రమాదకరమన్నారు. పోలీసుల సహకారంతోనే వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగుతున్నారని కన్నా మండిపడ్డారు.

tag; ap bjp chief kanna, local body election, amit shah, abp news

Tags:    

Similar News