నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో ఖాళీలు
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఆధ్వర్యంలోని నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఎన్ హెచ్ఎల్ఎంఎల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఆధ్వర్యంలోని నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఎన్ హెచ్ఎల్ఎంఎల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 29
పోస్టుల వివరాలు: వైస్ ప్రెసిడెంట్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లు.
విభాగాలు: రోప్ వే, లాజిస్టిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, హైవేస్, ఫైనాన్స్, స్ట్రాటజీ అండ్ అకౌంట్స్ ...
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్ /బీఈ/బీటెక్/డిప్లొమా/ఎంఎస్సీ/పీజీ/సీఏ/సీఎంఏ/సీఎఫ్ఏ/పీజీడీఎం/ఎంబీఏ ఉత్తీర్ణత ఉండాలి.
దరఖాస్తు: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఈమెయిల్ : ravinder.nhlml@nhai.org
చివరి తేదీ: డిసెంబర్ 31, 2022
వెబ్సైట్: http://nhlm.in