విజయవాడ కేంద్రీయ విద్యాలయంలో టీచర్ పోస్టులు

విజయవాడ కేంద్రీయ విద్యాలయం, 2023-24 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన పార్ట్ టైం టీచర్లు/స్టాఫ్ భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

Update: 2023-03-21 17:17 GMT

దిశ, కెరీర్: విజయవాడ కేంద్రీయ విద్యాలయం, 2023-24 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన పార్ట్ టైం టీచర్లు/స్టాఫ్ భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు:

టీజీటీ (హిందీ/ఇంగ్లీష్/సంస్కృతం/మ్యాథ్స్ /సైన్స్ /సోషల్)

ప్రైమరీ టీచర్ (పీఆర్‌టీ)

కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్

అకడమిక్ కౌన్సిలర్

స్పెషల్ ఎడ్యుకేషన్

అర్హత: పోస్టులను అనుసరించి ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, బీఈడీ, డీఈడీ, సీటెట్,టెట్ ఉండాలి.

ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా..

ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 24, 25 /2023.

వేదిక: కేంద్రీయ విద్యాలయం విజయవాడ

వెబ్‌సైట్: https://no2vijayawada.kvs.ac.in/

Tags:    

Similar News