లక్షకు పైగా జీతంతో సిఆర్ఆర్ఐలో ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని (సీఆర్ఆర్ఐ), సైంటిఫిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Update: 2023-02-23 16:59 GMT

దిశ, కెరీర్: న్యూఢిల్లీలోని (సీఆర్ఆర్ఐ), సైంటిఫిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు:

సైంటిస్ట్ గ్రేడ్ - 4: 11

అర్హత: సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: 32 ఏళ్లు మించరాదు.

వేతనం: నెలకు రూ. 1,21,641.

ఎంపిక: పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 27, 2023.

చివరి తేదీ: మార్చి 29, 2023.

వెబ్‌సైట్: https://crridom.gov.in

Tags:    

Similar News