రెండు లక్షలకు పైగా జీతంతో NITలో ఉద్యోగాలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ప్రొఫెసర్ పోస్టులు: 26
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కెమికల్, మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, సెంటర్ ఆఫ్ ఎనర్జీ స్టడీస్ ..
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో బీఏ/బీఎస్సీ/బీఆర్క్/యూజీ డిగ్రీ/బీఈ/బీటెక్/ఎంఈ/ఎంఆర్క్/ఎంటెక్/పీహెచ్డీ ఉత్తీర్ణత.
వయసు: 60 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ. 1,59,100 నుంచి రూ. 2,20,200 చెల్లిస్తారు.
ఎంపిక: షార్ట్ లిస్టింగ్, టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ. 1000.
దరఖాస్తు: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
అడ్రస్: ది రిజిస్ట్రార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హమీపూర్ - 177005, (H.P) INDIA.
చివరి తేదీ: మార్చి 10, 2023.
వెబ్సైట్: https://nith.ac.in