విశాఖపట్నం జిల్లాలో పారామెడికల్ పోస్టులు
విశాఖపట్నం జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, విశాఖపట్నం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో తాత్కాలిక /ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: విశాఖపట్నం జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, విశాఖపట్నం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో తాత్కాలిక /ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ - 2 : 2
ప్లంబర్ : 1
ఆడియో మెట్రిషియన్ : 1
రేడియో గ్రాఫర్ : 2
ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ : 1
స్పీచ్ థెరపిస్ట్ : 3
ఈసీజీ టెక్నీషియన్స్ : 1
డెంటల్ టెక్నీషియన్: 1
ఫార్మాసిస్ట్ గ్రేడ్ - 2 : 1
మొత్తం ఖాళీల సంఖ్య: 13
అర్హత: పోస్టులను అనుసరించి పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లకు మించరాదు.
దరఖాస్తు: ఆఫ్లైన్ దరఖాస్తులను విశాఖపట్నంలోని జిల్లా వైద్యరోగ్య అధికారి కార్యాలయంలో అందించాలి.
చివరి తేదీ: ఫిబ్రవరి 7, 2023.
వెబ్సైట్: https://visakhapatnam.ap.gov.in