BECIL లో ఆఫీస్ అసిస్టెంట్, ఎంటీఎస్ పోస్టులు
బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బిఈసిఐఎల్).. ఫార్మా అసోసియేట్, ఆఫీస్ అసిస్టెంట్, ఎంటిఎస్ తో పాటు ఇతర ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బిఈసిఐఎల్).. ఫార్మా అసోసియేట్, ఆఫీస్ అసిస్టెంట్, ఎంటిఎస్ తో పాటు ఇతర ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 72
పోస్టుల వివరాలు:
ఫార్మా అసోసియేట్ - 6
ఆఫీస్ అసిస్టెంట్ - 10
టెక్నికల్ డేటా అసోసియేట్ - 4
డ్రైవర్ - 1
హౌస్ కీపింగ్ స్టాఫ్ - 7
కన్సల్టెంట్ - 5
హిందీ ట్రాన్స్ లేటర్ - 1
ప్రాజెక్ట్ కన్సల్టెంట్ - 4
ఎంటిఎస్ - 33
అర్హత: పోస్టులను అనుసరించి పీజీ (Chemistry, Pharmacognosy, Botany/Pharmacy), ఏదైనా డిగ్రీ, డిగ్రీ (Administration/ finance), మెట్రిక్యులేషన్, 5వ తరగతి, గ్రాడ్యుయేట్స్ (Law, IT),
ఎంఎస్సీ పీహెచ్డీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: డిసెంబర్ 5, 2022.
ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్ 10, 2022.
వెబ్సైట్: https://www.becil.com/