SAIL-బొకారోలో 78 మెడికల్ స్టాఫ్ జాబ్స్
బొకారోలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) నర్సులు, ఫార్మాసిస్ట్లు, ల్యాబొరేటరీ, ఈసీజీ టెక్నీషియన్.. పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ,కెరీర్: బొకారోలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) నర్సులు, ఫార్మాసిస్ట్లు, ల్యాబొరేటరీ, ఈసీజీ టెక్నీషియన్.. పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు : 78
పోస్టుల వివరాలు:
నర్సులు, ఫార్మాసిస్ట్లు, ల్యాబొరేటరీ, ఈసీజీ టెక్నీషియన్
అర్హత: పోస్టులను అనుసరించి 10+2/బీబీఏ/డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 30 ఏళ్లకు మించరాదు.
స్టైఫండ్: నెలకు రూ. 12,000 నుంచి రూ. 20,000 చెల్లిస్తారు.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేది: 6, 7 డిసెంబర్ 2022. (సమయం ఉ. 9 గంటలకు)
వేదిక: ఏడీఎం బ్లాక్ బీజీహెచ్, సెయిల్ -బొకారో, కాన్ఫరెన్స్ హాల్, గ్రౌండ్ ఫ్లోర్.
వెబ్సైట్: https://sailcareers.com