ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు
అనంతపురంలోని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్.. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
దిశ, కెరీర్: అనంతపురంలోని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్.. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు - 13
అర్హత: డిగ్రీతో పీజీడీసీఏ లేదా బీఎస్సీ (కంప్యూటర్స్)/బీకాం (కంప్యూటర్స్)/బీటెక్ (కంప్యూటర్స్)/ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించరాదు.
వేతనం నెలకు రూ. 18,500.
ఎంపిక ప్రక్రియ: టెక్నికల్ పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్.. ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆఫ్లైన్ దరఖాస్తులను పంపాలి
అడ్రస్: డిస్ట్రిక్ట్ హెడ్ - హౌసింగ్ కార్యాలయం, అనంతపురం చిరునామాకు పంపాలి.
చివరి తేదీ: డిసెంబర్ 14, 2022.
వెబ్సైట్: https://ananthapuramu.ap.gov.in