డా. బీఆర్ అంబేడ్కర్ వర్సిటీలో సర్టిఫికెట్ కోర్సు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయ, విద్యా విభాగం.. 2023 - 24 విద్యా సంవత్సరానికి గాను సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

Update: 2023-05-02 12:04 GMT

దిశ, కెరీర్: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయ, విద్యా విభాగం.. 2023 - 24 విద్యా సంవత్సరానికి గాను సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సు:

ఎర్టీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ కోర్సు - 50

సమయం: 6 నెలలు.

అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

మీడియం: ఇంగ్లీష్/తెలుగు.

కోర్సు ఫీజు: రూ. 5,000 చెల్లించాలి.

అప్లికేషన్: అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్ లేదా యూనివర్సిటీ కార్యాలయం నుంచి రూ. 250 చెల్లించి దరఖాస్తు ఫారం హార్డ్ కాపీని తీసుకోవచ్చు.

చివరి తేదీ: మే 15, 2023.

వెబ్‌సైట్: http://www.brau.edu.in

Tags:    

Similar News