ఏపీ పశుసంవర్ధక శాఖలో బ్యాక్‌లాగ్ ఖాళీలు

విజయవాడలోని ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ ..పశుసంవర్ధక శాఖలో ఎస్టీ బ్యాక్ లాగ్ ఖాళీల కేటగిరి కింద వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Update: 2023-03-18 11:29 GMT

దిశ, కెరీర్: విజయవాడలోని ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ ..పశుసంవర్ధక శాఖలో ఎస్టీ బ్యాక్ లాగ్ ఖాళీల కేటగిరి కింద వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఎ/బి): 27

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ (వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ) ఉత్తీర్ణత.

వయసు: జులై 1, 2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ. 54,060 నుంచి రూ. 1,40,540 ఉంటుంది.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ లో దరఖాస్తులు పంపాలి.

అడ్రస్: పశుసంవర్ధక సంచాలకుల కార్యాలయం, లబ్బీపేట, విజయవాడ చిరునామాకు పంపాలి.

చివరి తేదీ: మార్చి 20, 2023.

వెబ్‌సైట్: https://ahd.aptonline.in

Also Read..

ఎయిమ్స్‌లో 45 జూనియర్ రెసిడెంట్ పోస్టులు 

Tags:    

Similar News