సౌత్ ఈస్ట్రర్న్ కోల్ఫీల్డ్స్ లో 1532 అప్రెంటిస్ ఖాళీలు
కేంద్ర బొగ్గు గనుల శాఖకు చెందిన సౌత్ ఈస్ట్రర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ఈసీఎల్).. గ్రాడ్యుయేట్/డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: కేంద్ర బొగ్గు గనుల శాఖకు చెందిన సౌత్ ఈస్ట్రర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ఈసీఎల్).. గ్రాడ్యుయేట్/డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య:
గ్రాడ్యుయేట్ /డిప్లొమా అప్రెంటిస్ : 1532
పోస్టుల వివరాలు:
గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ (మైనింగ్/ఎలక్ట్రికల్/మెకానికల్/సివిల్)
డిప్లొమా (మైనింగ్/మైనింగ్, మైన్ సర్వేయింగ్)
అర్హత: సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
కనీస వయసు: 18 ఏళ్లు.
చివరి తేదీ: డిసెంబర్ 19, 2022.
వెబ్సైట్: http://www.secl-cil.in