ఏపీ మున్సిపల్ ఎన్నికలు : తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ హవా

దిశ,వెబ్‌డెస్క్: సేవ్ తాడి పత్రి నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని జేపీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఏపీ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. తాడిపత్రి మున్సిపల్ లో  మొత్తం 36వార్డ్ లలో టీడీపీ 18, వైసీపీ 16, ఇతరులు 2 స్థానాల్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు ఓటమి భయంతో ఏసీ రూముల్లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు.  అలాంటి నాయకులను చంద్రబాబు మార్చాలని […]

Update: 2021-03-14 03:35 GMT

దిశ,వెబ్‌డెస్క్: సేవ్ తాడి పత్రి నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని జేపీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఏపీ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. తాడిపత్రి మున్సిపల్ లో మొత్తం 36వార్డ్ లలో టీడీపీ 18, వైసీపీ 16, ఇతరులు 2 స్థానాల్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు ఓటమి భయంతో ఏసీ రూముల్లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. అలాంటి నాయకులను చంద్రబాబు మార్చాలని జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు.

Tags:    

Similar News