సూర్యకుమార్ ఫామ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన కీరన్ పొలార్డ్

ముంబై స్టార్ బ్యాట్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ పై ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-04-08 10:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: ముంబై స్టార్ బ్యాట్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ పై ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్యకుమార్ ఫామ్‌పై తమకు ఎలాంటి ఆందోళన లేదని.. సాధారణ ప్రజలకు చెడు రోజులు ఉన్నట్లే మా క్రికెటర్లకు కూడా చీకటి రోజులు ఉంటాయని వాటిని ప్రజలు హైలైట్ చేయడం దురదృష్టకరం" అని పొలార్డ్ వ్యాఖ్యానించారు. RCBతో జరిగిన MI ఓపెనింగ్ గేమ్‌లో సూర్యకుమార్ 16 బంతుల్లో 15 పరుగులు చేశాడు. మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అతను మూడు గోల్డెన్ డక్‌లను నమోదు చేశాడు.

Tags:    

Similar News