IPL 2023: కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఇదే

Update: 2023-04-15 16:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్స్2లో రాహుల్ (56 బంతుల్లో 74) పరుగులు చేయగా.. కైల్ మేయర్స్ (29), కృనాల్ పాండ్యా (18) రాణించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్స్‌లో.. సామ్ కరణ్ 3, కగిసో రబడా 2, అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, సికిందర్ రాజా తలో వికెట్ తీశారు

Tags:    

Similar News