IPL 2023: రాణించిన మ్యాక్సీ, డుప్లెసిస్‌.. రాజస్తాన్ టార్గెట్ ఇదే

IPL 2023లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్‌లో 7 వికెట్లు కోల్పోయి 189 రన్స్ చేశారు.

Update: 2023-04-23 12:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్‌లో 7 వికెట్లు కోల్పోయి 189 రన్స్ చేశారు. ఆర్సీబీ బ్యాటర్స్‌లో.. మ్యాక్సీ (77), డుప్లెసిస్‌ (62) పరుగులు చేయగా.. మిగిలిన వారు లామ్ రోర్ (8), కార్తీక్ (16), సుయాశ్ (0) హసరంగా (6) విఫలమవడంతో 189 రన్స్‌కు పరిమితమైంది. రాజస్తాన్ రాయల్స్ బౌలర్స్‌లో.. బౌల్ట్, సందీప్ చెరో 2, చాహల్, అశ్విన్ తలో వికెట్ తీశారు.

Tags:    

Similar News