ఐపీఎల్‌లో ఏ సీజన్‌లో ఏ జట్టు గెలిచింది. 2008 నుంచి 2024 వరకు..

రెండు నెలలపాటు సందడి చేసిన ఐపీఎల్-2024 ముగిసింది. చెన్నయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ఓడించి కోల్‌కతా విజేతగా నిలిచింది.

Update: 2024-05-26 17:29 GMT

దిశ, స్పోర్ట్స్: రెండు నెలలపాటు సందడి చేసిన ఐపీఎల్-2024 ముగిసింది. చెన్నయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ఓడించి కోల్‌కతా విజేతగా నిలిచింది. 2008లో మొదలైన ఈ లీగ్ విజయవంతంగా 17వ సీజన్‌ను పూర్తి చేసుకుంది. ఈ 17 సీజన్లలో ఏడు జట్లు వివిధ సీజన్లలో టైటిల్‌ను ఎగరేసుకుపోయాయి. అత్యధికంగా చెన్నయ్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఐదేసిసార్లు చాంపియన్‌గా నిలిచాయి. ఈ సీజన్‌లో విజేతగా నిలిచిన కోల్‌కతా మూడో ఐపీఎల్ టైటిల్‌తో చెన్నయ్, ముంబై జట్ల తర్వాతి స్థానంలో నిలిచింది. మరి, 17 సీజన్లలో ఏ జట్టు ఏ సీజన్‌లో విజేతగా నిలిచిందో చూద్దాం..

 

 

Tags:    

Similar News