Breaking: ముగిసిన తొలి ఇన్నింగ్స్... చెన్నై స్కోర్ ఎంతో తెలుసా?

చెన్నై సూపర్ కింగ్స్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది...

Update: 2023-03-31 16:10 GMT

అహ్మదాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్  ఓడి బ్యాటింగ్‌కు దిగిన  చెన్నై ఏడు వికెట్లు నష్టపోయి 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది.  చెన్నై ఆటగాళ్లలో రుతురాజ్ గైక్వాడ్ (92), డివాన్ కన్‌వే (1), మొయిన్ అలీ (23), బెన్ స్టోక్స్ (7), అంబటి రాయుడు (12), శివమ్ దుబే (19), రవీంద్ర జడేజా (1), ఎమ్మెస్ ధోనీ (14) నాటౌట్, మిచెల్ సాట్నర్ (1) నాటౌట్‌గా నిలిచారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు మహమ్మద్ షమీ, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్ తలో రెండేసి వికెట్లు, జాషువా లిటిల్ ఒక వికెట్ తీశారు.

Tags:    

Similar News