రూ.55 వేలు విలువ చేసే గుట్కా పట్టివేత

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో నిషేధిత పొగాకు, గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.55వేలు ఉంటుందని తెలిపారు. మండల కేంద్రంలో పలు కిరాణా దుకాణాల్లో వీటిని అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో స్థానిక ఎన్ఏ రాజాకుమార్, సిబ్బందితో వెళ్లి షాపులపై దాడులు నిర్వహించి రూ.55వేల విలువైన పొగాకు, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. Tags : police, search, seized, forbidden gutka, […]

Update: 2020-04-20 01:34 GMT

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో నిషేధిత పొగాకు, గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.55వేలు ఉంటుందని తెలిపారు. మండల కేంద్రంలో పలు కిరాణా దుకాణాల్లో వీటిని అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో స్థానిక ఎన్ఏ రాజాకుమార్, సిబ్బందితో వెళ్లి షాపులపై దాడులు నిర్వహించి రూ.55వేల విలువైన పొగాకు, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Tags : police, search, seized, forbidden gutka, medak, siddipet, kirana shop

Tags:    

Similar News