ఇమ్యూనిటీ గణపతి.. ఎక్కడో తెలుసా..?

దిశ, గుమ్మడిదల: మండల కేంద్రమైన గుమ్మడిదలకు చెందిన భాస్కరా చారి వినూత్న రీతిలో గణేషుడి విగ్రహాన్ని తయారు చేశారు. సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టి ఇమ్యూనిటీ గల తినుబండారాలు, వ్యాక్సిన్ వస్తువులు, శానిటైజర్ అమర్చి భౌతిక దూరం పాటించే గణపతిని తయారు చేసి అందరి మన్ననలు పొందాడు. ఆ గణపతిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ నలుగురిని ఆకర్షిస్తున్నాడు. అతని ఆలోచనకు ప్రతి ఒక్కరు అభినందించారు. ఇదివరకే భాస్కరాచారి మిఠాయిలతో గణనాధుని తయారు చేసి పూజలు నిర్వహించడాన్ని […]

Update: 2021-09-11 07:55 GMT

దిశ, గుమ్మడిదల: మండల కేంద్రమైన గుమ్మడిదలకు చెందిన భాస్కరా చారి వినూత్న రీతిలో గణేషుడి విగ్రహాన్ని తయారు చేశారు. సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టి ఇమ్యూనిటీ గల తినుబండారాలు, వ్యాక్సిన్ వస్తువులు, శానిటైజర్ అమర్చి భౌతిక దూరం పాటించే గణపతిని తయారు చేసి అందరి మన్ననలు పొందాడు. ఆ గణపతిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ నలుగురిని ఆకర్షిస్తున్నాడు. అతని ఆలోచనకు ప్రతి ఒక్కరు అభినందించారు. ఇదివరకే భాస్కరాచారి మిఠాయిలతో గణనాధుని తయారు చేసి పూజలు నిర్వహించడాన్ని మండల వాసులు గుర్తు చేసుకుంటున్నారు.

Tags:    

Similar News