పాతబస్తీలో జనాలు లేరు.. వీడియో చూడండి..!

దిశ, వెబ్‌డెస్క్: పాతబస్తీలో లాక్‌డౌన్‌ రూల్స్ పాటించడం లేదని మీడియాలో కథనాలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై హైదరాబాద్ సీపీ అంజని కుమార్ పరోక్షంగా స్పందించారు. రంజాన్ రోజు‌న ఓల్డ్ సిటీలో పర్యటించిన ఆయన ఎక్కడా కూడా జనాలు గుమిగూడిలేరని ఓ వీడియోలో చూపించారు. పౌరులు చట్టాన్ని పాటిస్తున్నారని.. లాక్‌డౌన్ నిబంధనలకు తూచా తప్పకుండా పాటిస్తున్న నగరంలో ఉండటం చాలా గర్వంగా ఉందన్నారు. తనకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టమని.. మరి మీకు అంటూ […]

Update: 2021-05-14 21:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: పాతబస్తీలో లాక్‌డౌన్‌ రూల్స్ పాటించడం లేదని మీడియాలో కథనాలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై హైదరాబాద్ సీపీ అంజని కుమార్ పరోక్షంగా స్పందించారు. రంజాన్ రోజు‌న ఓల్డ్ సిటీలో పర్యటించిన ఆయన ఎక్కడా కూడా జనాలు గుమిగూడిలేరని ఓ వీడియోలో చూపించారు. పౌరులు చట్టాన్ని పాటిస్తున్నారని.. లాక్‌డౌన్ నిబంధనలకు తూచా తప్పకుండా పాటిస్తున్న నగరంలో ఉండటం చాలా గర్వంగా ఉందన్నారు. తనకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టమని.. మరి మీకు అంటూ సీపీ అంజనీ కుమార్ నెటిజన్లకు ప్రశ్న వేశారు.

Tags:    

Similar News