హుజురాబాద్ లో గెలుపు వారిదే? తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్

దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ఉపఎన్నికల పోలింగ్ ముగియగా. ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. అన్నీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకే పట్టం కట్టాయి.  ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇలా ఉన్నాయి కౌటిల్య సొల్యూషన్స్ ఎగ్జిట్ పోల్ బీజేపీ-47 శాతం టీఆర్‌ఎస్-40 శాతం కాంగ్రెస్-8 శాతం ఇతరులు-5 శాతం నాగన్న ఎగ్జిట్ పోల్ బీజేపీ-42.90 నుంచి 45.50 శాతం టీఆర్‌ఎస్-45.30 నుంచి 48.9 శాతం కాంగ్రెస్-2.25 నుంచి 4 శాతం ఇతరులు-5.51 నుంచి 6.50 శాతం మిషన్ చైతన్య ఎగ్జిట్ […]

Update: 2021-10-30 09:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ఉపఎన్నికల పోలింగ్ ముగియగా. ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. అన్నీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకే పట్టం కట్టాయి. ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇలా ఉన్నాయి

కౌటిల్య సొల్యూషన్స్ ఎగ్జిట్ పోల్

బీజేపీ-47 శాతం
టీఆర్‌ఎస్-40 శాతం
కాంగ్రెస్-8 శాతం
ఇతరులు-5 శాతం

నాగన్న ఎగ్జిట్ పోల్

బీజేపీ-42.90 నుంచి 45.50 శాతం
టీఆర్‌ఎస్-45.30 నుంచి 48.9 శాతం
కాంగ్రెస్-2.25 నుంచి 4 శాతం
ఇతరులు-5.51 నుంచి 6.50 శాతం

మిషన్ చైతన్య ఎగ్జిట్ పోల్

బీజేపీ-59.20 శాతం
టీఆర్‌ఎస్-39.26 శాతం
కాంగ్రెస్ 0.69 శాతం
ఇతరులు 0.85 శాతం

పొలిటికల్ ల్యాబొరేటరీ ఎగ్జిట్ పోల్

బీజేపీ-51 శాతం
టీఆర్‌ఎస్-42 శాతం
కాంగ్రెస్-2-3 శాతం

మూర్తి ఆత్మసాక్షి గ్రూపు హైదరాబాద్

బీజేపీ 50.05శాతం
టీఆర్ఎస్ 43.01 శాతం
కాంగ్రెస్ 5.7 శాతం
ఇతరులు 0.7శాతం

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News