భార్యను హతమార్చిన భర్త.. కారణం ఇదే!

దిశ‌, వ‌రంగ‌ల్ తూర్పు : వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను భర్త హతమార్చాడు. ఈ ఘటన కాజీపేట్ మండలం మడికొండ ఖండాల దాబా ప్రాంతంలో మంగళవారం వెలుగుచూసింది. అనుమానం కారణంగానే దారావత్ శేఖర్ భార్య సరితను హత్యచేశాడు. సమాచారం అందుకున్న కాజీపేట్ ఏసీపీ రవీంద్ర కుమార్ ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి […]

Update: 2021-03-02 07:30 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ తూర్పు : వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను భర్త హతమార్చాడు. ఈ ఘటన కాజీపేట్ మండలం మడికొండ ఖండాల దాబా ప్రాంతంలో మంగళవారం వెలుగుచూసింది. అనుమానం కారణంగానే దారావత్ శేఖర్ భార్య సరితను హత్యచేశాడు.

సమాచారం అందుకున్న కాజీపేట్ ఏసీపీ రవీంద్ర కుమార్ ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News