పెన్షన్ కోసం బారులు

దిశ, మెదక్: మెదక్ జిల్లా శంకరం పేట్ మండల పరిధిలోని బూరుగు పల్లి గ్రామంలో ఆదివారం పెన్షన్ పంపిణీ చేశారు. దీంతో పెన్షన్ తీసుకోవడానికి లబ్ధిదారులు బారులు తీరారు. అయితే ఈ సందర్భంగా లబ్ధిదారులు సామాజిక దూరం పాటించారు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ అధికారుల సూచన మేరకు అత్యవసర సర్వీసుల్లో భాగంగా పెన్షన్ పంపిణీ చేశారు. tag; pension distribution, medak, ts news

Update: 2020-04-05 07:20 GMT

దిశ, మెదక్: మెదక్ జిల్లా శంకరం పేట్ మండల పరిధిలోని బూరుగు పల్లి గ్రామంలో ఆదివారం పెన్షన్ పంపిణీ చేశారు. దీంతో పెన్షన్ తీసుకోవడానికి లబ్ధిదారులు బారులు తీరారు. అయితే ఈ సందర్భంగా లబ్ధిదారులు సామాజిక దూరం పాటించారు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ అధికారుల సూచన మేరకు అత్యవసర సర్వీసుల్లో భాగంగా పెన్షన్ పంపిణీ చేశారు.

tag; pension distribution, medak, ts news

Tags:    

Similar News