Today's Horoscope : ఈరోజు రాశిఫలాలు

నేడు ఈ రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు అనుకున్న కాలేజీలో సీటు సంపాదిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఎవరైతే చాలా కాలంగా రుణ బాధలతో

Update: 2024-05-03 18:45 GMT

మేష రాశి : నేడు ఈ రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు అనుకున్న కాలేజీలో సీటు సంపాదిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఎవరైతే చాలా కాలంగా రుణ బాధలతో బాధపడుతున్నారో వారు ఈరోజు వాటి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది.

వృషభ రాశి : ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందే సూచనలున్నాయి. మంచి స్నేహాలు ఏర్పడతాయి. కొన్ని ముఖ్య వ్యవహా రాలను మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు.

మిథున రాశి : నేడు ఈ రాశివారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త ప్రాజెక్ట్‌లు చేయడానికి ఇది మంచి సమయం.

కర్కాటక రాశి : దూరప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. న్ననాటి స్నేహితులను కలుసుకొని చాలా సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడంతో చాలా ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారు నేడు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉన్నది.

సింహ రాశి : నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కన్యా రాశి : ప్రయాణాలు బాగా లాభిస్తాయి. పిల్లల చదువుల్లో ఘన విజయాలు సాధి స్తారు. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఏ ప్రమయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది.

తుల రాశి : ఉద్యోగంలో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశముంది. కుటుంబ సభ్యుల సహా యంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి

వృశ్చిక రాశి : కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. దూర ప్రాంతంలో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. రోజంతా ఏదో ఒక పనితో తీరిక లేకుండా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో విజయాలు సాధి స్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి.

ధనస్సు రాశి : ఉద్యోగంలో అధికారులు అండగా ఉంటారు. కీలక బాధ్య తలను అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో నిలకడగా సాగుతాయి. ఆస్తి వివాదం అనుకూలమయ్యే అవకాశముంది. ఆరోగ్యం బాగుంటుంది.

మకర రాశి : నేడు ఈ రాశివారు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. చాలా కాలంగా వసూలు కానీ మొడి బాకీలు వసూలవుతాయి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. రియలెస్టేట్ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు అనుకున్నంత లాభాలు రావు.

కుంభ రాశి : నేడు ఈ రాశి వారు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు, విద్యార్థులకు కలిసి వస్తుంది. ఆనందంగా ఈరోజు మొత్తాన్ని గడుపుతారు.

మీన రాశి :ఈరాశి వారి జీవితంలో నేడు అద్భుతమైన రోజు కానుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని చాలా సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడంతో చాలా ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారు నేడు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉన్నది.

Similar News