ఈరోజు కర్కాటక రాశి వారికి ఎలా ఉన్నదంటే?

ఈరోజు మీరు అధికంగా ఖర్చులు చేస్తారు.ఈరోజు మీరు మీతల్లితండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చుచేయవలసి ఉంటుంది.ఇది మీయొక్క ఆర్థికస్థితి దెబ్బతీసినప్పటికీ మీయొక్క సంబంధంమాత్రం దృఢపడుతుంది.

Update: 2023-04-28 18:45 GMT

కర్కాటక రాశి : ఈరోజు మీరు అధికంగా ఖర్చులు చేస్తారు.ఈరోజు మీరు మీతల్లితండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చుచేయవలసి ఉంటుంది.ఇది మీయొక్క ఆర్థికస్థితి దెబ్బతీసినప్పటికీ మీయొక్క సంబంధంమాత్రం దృఢపడుతుంది. మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం. ప్రేమవ్యవహారాలలో బలవంతపెట్టడం మానండి. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. స్కాట్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఈరోజు కార్యాలయాల్లో పనిఒత్తిడి ఎక్కువఅవటం వలన అలసటకు లోనవుతారు.

Also Read..

ఈరోజు మీన రాశి వారికి ఎలా ఉండబోతుందంటే? 

Tags:    

Similar News