Today Horoscope: ఈరోజు వృషభ రాశిఫలితాలు..

ఇతరుల విజయాలను పొగడడం ద్వారా, ఆనందిస్తారు. మీరు సమయానికి,ధనానికి విలువఇవ్వవలసి ఉంటుంది,లేనిచో రానున్న రోజులలో మీరుసమస్యలు,పరీక్షలు ఎదురుకొనకతప్పదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

Update: 2023-05-19 18:45 GMT

వృషభ రాశి : ఇతరుల విజయాలను పొగడడం ద్వారా, ఆనందిస్తారు. మీరు సమయానికి,ధనానికి విలువఇవ్వవలసి ఉంటుంది,లేనిచో రానున్న రోజులలో మీరుసమస్యలు,పరీక్షలు ఎదురుకొనకతప్పదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అనుకోని ఖర్చులు మీద పడతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆచితూచి మాట్లాడండి. కొన్ని ముఖ్యమైన పనులు బాగా ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి. కోర్టు కేసు పరిష్కారం అవుతుంది కానీ, మీరు ఆశించినంత ఆశాజనకంగా ఉండదు. ఆదాయపరంగా శుభవార్త వింటారు.

Tags:    

Similar News