రోడ్డు ప్రమాదంలో హోంగార్డ్ మృతి

దిశ, వెబ్ డెస్క్: కొత్తపేట మండలం గంటి గ్రామం వద్దఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని హోంగార్డ్ అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మరణించిన నెల్లిబాల సుబ్రహ్మణ్యం(36)అమలాపురంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Update: 2020-10-25 11:00 GMT

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !

Similar News