చెన్నమనేని పౌరసత్వం.. కోర్టును సర్కార్ ఏమని కోరిందంటే

దిశ,వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ కేసులో కౌంటర్ దాఖలుకు వారం రోజులు గడువు కావాలని హైకోర్టును తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీంతో విచారణను ఈ నెల 18కు కోర్టు వాయిదా వేసింది. కాగా చెన్నమనేని రమేశ్ ఇండియన్ సిటీజన్ కాదని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ఆయన జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నాడని అఫిడవిట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే.

Update: 2021-03-03 02:13 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ కేసులో కౌంటర్ దాఖలుకు వారం రోజులు గడువు కావాలని హైకోర్టును తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీంతో విచారణను ఈ నెల 18కు కోర్టు వాయిదా వేసింది.

కాగా చెన్నమనేని రమేశ్ ఇండియన్ సిటీజన్ కాదని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ఆయన జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నాడని అఫిడవిట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News