పత్తికొండలో ఉద్రిక్తత..!

దిశ, వెబ్‎డెస్క్: కర్నూలు జిల్లా పత్తికొండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చలో పత్తికొండ కార్యక్రమానికి బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీ నేతలు ఆందోళన నిర్వహించారు. హనుమాన్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దీంతో బీజేపీ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురి బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‎కు తరలించారు.

Update: 2020-09-24 02:17 GMT

Tags:    

Similar News