కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

దిశ,వెబ్‌డెస్క్: కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలను జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, హోంశాఖ ప్రధాన కార్యదర్శి విశ్వజిత్‌ను స్వయంగా తమ ఎదుట హాజరు కావాలని హై కోర్టు ఆదేశించింది. జనవరి 25న కోర్టుకు రావాలని హై కోర్టు తెలిపింది. ఒక ఎస్‌ఐకి సీఐ ప్రమోషన్ నిలిపివేయడంపై దాఖలైన పిటిషన్ పై గతంలో కోర్టు ఆదేశాలు జారీచేసింది. వాటిని పాటించకపోవడంతో హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ […]

Update: 2020-12-29 11:33 GMT

దిశ,వెబ్‌డెస్క్: కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలను జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, హోంశాఖ ప్రధాన కార్యదర్శి విశ్వజిత్‌ను స్వయంగా తమ ఎదుట హాజరు కావాలని హై కోర్టు ఆదేశించింది. జనవరి 25న కోర్టుకు రావాలని హై కోర్టు తెలిపింది. ఒక ఎస్‌ఐకి సీఐ ప్రమోషన్ నిలిపివేయడంపై దాఖలైన పిటిషన్ పై గతంలో కోర్టు ఆదేశాలు జారీచేసింది. వాటిని పాటించకపోవడంతో హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News