గొల్లపూడిలో టెన్షన్.. టెన్షన్

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలోని గొల్లపూడిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా.. ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నేత దీక్ష చేసేందుకు యత్నించారు. దేవినేని ఉమ దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకుని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, పోలీసుల వాహనాన్ని అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. మరోవైపు గొల్లపూడి సెంటర్‌కు వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో […]

Update: 2021-01-18 23:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలోని గొల్లపూడిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా.. ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నేత దీక్ష చేసేందుకు యత్నించారు. దేవినేని ఉమ దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకుని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, పోలీసుల వాహనాన్ని అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు.

మరోవైపు గొల్లపూడి సెంటర్‌కు వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో గొల్లపూడి సెంటర్ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News