మొక్కలు నాటిన హీరో విజయ్

దిశ, న్యూస్‌బ్యూరో: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించిన హీరో విజయ్ మంగళవారం చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటారు. హీరో మహేష్ బాబు విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక అద్భుతమైన కార్యక్రమమన్నారు. దేశ రాజధానిలో ఆక్సిజన్ అమ్మే కేంద్రాలు నెలకొల్పారని, మనం మొక్కలు నాటడంలో అశ్రద్ధ చూపుతున్నామనడానికి ఇదే నిదర్శనమన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మనకు తెలిసిన వాళ్లు, మనం అభిమానించే వాళ్ళు మొక్కలు నాటే […]

Update: 2020-08-11 09:43 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించిన హీరో విజయ్ మంగళవారం చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటారు. హీరో మహేష్ బాబు విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక అద్భుతమైన కార్యక్రమమన్నారు. దేశ రాజధానిలో ఆక్సిజన్ అమ్మే కేంద్రాలు నెలకొల్పారని, మనం మొక్కలు నాటడంలో అశ్రద్ధ చూపుతున్నామనడానికి ఇదే నిదర్శనమన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మనకు తెలిసిన వాళ్లు, మనం అభిమానించే వాళ్ళు మొక్కలు నాటే విధంగా కోరడం, ఒకరి ద్వారా ఒకరికి గ్రీన్ ఛాలెంజ్ కొనసాగడం బాగుందన్నారు.

Tags:    

Similar News