రామతీర్థం ఘటనపై హీరో సుమన్ ఏమన్నారంటే

దిశ,వెబ్ డెస్క్‌: రామతీర్థం ఘటనపై సినీ నటుడు సుమన్ స్పందించారు. ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం బాధాకరమని అన్నారు. ఆలయాల్లో సీసీ కెమెరాలతో పాటు భద్రతను కట్టుదిట్టం చేయాలని కోరారు. ఇది జగన్‌కు చెడ్డపేరు తెచ్చేందుకు ప్రతిపక్షాల కుట్రని అనుమానం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకూడదన్నారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Update: 2021-01-03 04:40 GMT

Tags:    

Similar News