మంచిర్యాల-మందమర్రి రోడ్డుపై భారీగా ట్రాఫిక్

దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో భారీ వర్షానికి ఈదురుగాలులు తోడవ్వడంతో భారీ వృక్షాలు నెలకొరిగాయి. మంచిర్యాల-మందమర్రి రహదారిపై వృక్షాలు నెలకొరగడంతో ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జాం ఏర్పడింది. అధికార యంత్రాంగం రంగంలోకి దిగి రహదారి పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ క్లియరెన్స్‌కు ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

Update: 2020-06-10 10:12 GMT

Tags:    

Similar News