లకడికపూల్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం.. ఎందుకంటే ?

దిశ, ఖైరతాబాద్ : లకిడికపూల్ రహదారిపై మంగళవారం రాత్రి ఓ కంటైనర్ బోల్తా పడింది. మెహదీపట్నం వైపు నుంచి ఖైరతాబాద్ వైపు వస్తున్న కంటైనర్ లకిడికపూల్ పెట్రోల్ బంక్ సమీపం వద్దకు రాగానే అదుపుతప్పి ఓ  వైపుకు ఒరిగిపోయింది. నిత్యం రద్దీగా ఉండే రహదారి పై కంటైనర్ పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని భారీ క్రేన్ సహాయంతో కంటైనర్‌ను అక్కడి నుంచి తొలగించారు.

Update: 2021-09-15 03:01 GMT

Tags:    

Similar News