నల్లమలలో భారీ వర్షం

దిశ, అచ్చంపేట: నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్ మరియు పదర మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఓ మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గత రెండ్రోజులుగా నల్లమల ప్రాంతంలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఈ ప్రాంత రైతులు వర్షాలు కురవాలని ఎదురుచూస్తున్న సందర్భంలో శుక్రవారం భారీ స్థాయిలో వర్షం పడడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Update: 2020-07-24 05:22 GMT

Tags:    

Similar News