హైదరాబాద్‌లో భారీ వర్షం.. నీట మునిగిన కాలనీలు

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. సికింద్రాబాద్, ముషిరాబాద్, అంబర్ పేట్, దిల్‌సుఖ్‌నగర్, నాచారం, నల్లకుంట, ఖైరాతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లక్డీకపూల్, నాంపల్లి, అబిడ్స్, ఎల్బీనగర్, మలక్ పేట్, హయత్ నగర్, మాదాపూర్, పంజాగుట్ట, కొత్తపేట, బేగంపేట్, ఉప్పల్, రామంతాపూర్, మేడిపల్లి, ఓయూ, తార్నాక, సైదాబాద్, చందానగర్, రాజేంద్రనగర్, చార్మినార్, చంద్రాయణగుట్టతో పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అక్కడక్కడ […]

Update: 2021-06-27 05:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. సికింద్రాబాద్, ముషిరాబాద్, అంబర్ పేట్, దిల్‌సుఖ్‌నగర్, నాచారం, నల్లకుంట, ఖైరాతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లక్డీకపూల్, నాంపల్లి, అబిడ్స్, ఎల్బీనగర్, మలక్ పేట్, హయత్ నగర్, మాదాపూర్, పంజాగుట్ట, కొత్తపేట, బేగంపేట్, ఉప్పల్, రామంతాపూర్, మేడిపల్లి, ఓయూ, తార్నాక, సైదాబాద్, చందానగర్, రాజేంద్రనగర్, చార్మినార్, చంద్రాయణగుట్టతో పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అక్కడక్కడ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Tags:    

Similar News