మరో 5 రోజులు భారీ వర్షాలు

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడంతో ఏపీలో మరో 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొందని సూచించింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో బలంగా గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి నదికి వరద పోటెత్తింది. ఎజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు బంద్ […]

Update: 2020-08-15 11:40 GMT

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడంతో ఏపీలో మరో 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొందని సూచించింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో బలంగా గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి నదికి వరద పోటెత్తింది. ఎజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. దవళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News