నిర్మల్‌లో భారీ ఈదురు గాలులు.. వర్షం

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో మంగళవారం రాత్రి పదిగంటలు దాటిన తర్వాత భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ భారీగా జిల్లాలోనూ వర్షాలు పడ్డాయని సమాచారం. ఉపరితల ద్రోణి ప్రభావం వల్లనే ఈ వర్షాలు కురిశాయి. ఈదురు గాలుల కారణంగా పలు మండలాల్లో విద్యుత్‌కు అంతరాయం కలిగింది. అలాగే ఈదురు గాలుల ప్రభావంతో పలుచోట్ల మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని సమాచారం అందింది. Tags: Heavy, rain, Nirmal, adilabad, […]

Update: 2020-04-14 19:33 GMT

దిశ, ఆదిలాబాద్:

నిర్మల్ జిల్లాలో మంగళవారం రాత్రి పదిగంటలు దాటిన తర్వాత భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ భారీగా జిల్లాలోనూ వర్షాలు పడ్డాయని సమాచారం. ఉపరితల ద్రోణి ప్రభావం వల్లనే ఈ వర్షాలు కురిశాయి. ఈదురు గాలుల కారణంగా పలు మండలాల్లో విద్యుత్‌కు అంతరాయం కలిగింది. అలాగే ఈదురు గాలుల ప్రభావంతో పలుచోట్ల మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని సమాచారం అందింది.

Tags: Heavy, rain, Nirmal, adilabad, current, Winds

Tags:    

Similar News