Tollywood Drugs : బ్రేకింగ్ న్యూస్: హైదరాబాద్‌‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‎గా సినీ ప్రముఖుల డ్రగ్స్‌ కేసు నడుస్తోండగా.. హైదరాబాద్ నగరంలో శనివారం భారీ మొత్తంలో నిషేధిత మాదక ద్రవ్యాలు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. బంజారాహిల్స్‌లో ఓ మహిళ.. డ్రగ్స్‌ సప్లయి చేస్తుందని వచ్చిన సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలో రైడ్ చేసిన ఎక్సైజ్ ఎన్‌ఫో‌ర్స్‌మెంట్ అధికారులు మహిళతో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 30 గ్రాముల ఎండీఎంఏ, 50 గ్రాముల […]

Update: 2021-09-04 02:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‎గా సినీ ప్రముఖుల డ్రగ్స్‌ కేసు నడుస్తోండగా.. హైదరాబాద్ నగరంలో శనివారం భారీ మొత్తంలో నిషేధిత మాదక ద్రవ్యాలు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. బంజారాహిల్స్‌లో ఓ మహిళ.. డ్రగ్స్‌ సప్లయి చేస్తుందని వచ్చిన సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలో రైడ్ చేసిన ఎక్సైజ్ ఎన్‌ఫో‌ర్స్‌మెంట్ అధికారులు మహిళతో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 30 గ్రాముల ఎండీఎంఏ, 50 గ్రాముల చరాస్, 10 కిలోల గంజాయి, తదితర డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News