చంకలో ఉల్లిపాయ పెట్టుకుంటే జ్వరం రావడానికి కారణమేంటో తెలుసా?

చాలా మంది సినిమా కథల్లో చూసే ఉంటారు చంకలో ఉల్లిపాయను పెట్టుకోవడం వల్ల జ్వరం వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే.

Update: 2023-05-05 10:31 GMT

దిశ, వెబ్ డెస్క్: చాలా మంది సినిమా కథల్లో చూసే ఉంటారు చంకలో ఉల్లిపాయను పెట్టుకోవడం వల్ల జ్వరం వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అసలు ఎందుకిలా జరుగుతుందనే విషయం కొంత మందిలో డౌట్‌గానే మిగిలిపోతుంది. దీనిలో నిజమెంత దీనికి గల కారణాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఉల్లిపాయను నిలువుగా కోసి దాన్ని చంకలో పెట్టుకోవడం వల్ల అక్కడ మృదువుగా ఉండే పొర ఉల్లిరసాన్ని గ్రహించి శరీరం వేడెక్కుతోంది. దీనికి కారణం ఉల్లిపాయలో ఉండే సుఫాక్సిడ్, ఐసోలైన్, ఎలిసిన్‌లు ఉండటం వల్ల అలా జరుగుతుంది. దీంతో శరీర సగటు ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రతకు బాడీ గురవడంతో జ్వరం వస్తుంది. ఇలా వచ్చిన జ్వరం తొందరగానే తగ్గిపోతుంది ఆరోగ్యానికి ఎక్కువగా హాని చేయదు. అయితే బీపీ, షుగర్ ఉన్నవాళ్లు ఉల్లిపాయను చంకలో పెట్టుకోవడం వల్ల చాలా ప్రమాదం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి ట్రిక్స్ ట్రై చేయాలని చూసే వారు ఒకసారి ఆలోచించడం మంచిది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News