అసలే ఎండాకాలం.. ఈత కొట్టాలి మరీ: హరీశ్‌రావు

దిశ, మెదక్: రంగనాయక సాగర్ ప్రధాన కాలువలకు గోదావరి జలాలు రావడంతో.. స్థానిక యువత సంబురంతో ఈత కొడుతున్నారు. అటుగా వెళ్తున్న మంత్రి హరీశ్ రావు యువతతో ‘‘ఏం సంగతి బిడ్డా.. కాల్వల్లో ఈత కొడుతున్నారా’’ అంటూ పలకరించారు. దీనికి యువకులు స్పందిస్తూ.. ‘మా ఊర్లకు నీళ్లు వచ్చినయ్ సార్. ఇక మాకు సంబరమైతాంది.. గందుకే కాలువల్లో ఈత కొడుతున్నం’ అని చెప్పుకొచ్చారు. అసలే ఎండాకాలం పొద్దున్న, సాయంత్రం ఈత కొట్టాలంటూ యువకులను మంత్రి ఉత్సాహపరిచారు. tags: […]

Update: 2020-05-04 03:28 GMT

దిశ, మెదక్: రంగనాయక సాగర్ ప్రధాన కాలువలకు గోదావరి జలాలు రావడంతో.. స్థానిక యువత సంబురంతో ఈత కొడుతున్నారు. అటుగా వెళ్తున్న మంత్రి హరీశ్ రావు యువతతో ‘‘ఏం సంగతి బిడ్డా.. కాల్వల్లో ఈత కొడుతున్నారా’’ అంటూ పలకరించారు. దీనికి యువకులు స్పందిస్తూ.. ‘మా ఊర్లకు నీళ్లు వచ్చినయ్ సార్. ఇక మాకు సంబరమైతాంది.. గందుకే కాలువల్లో ఈత కొడుతున్నం’ అని చెప్పుకొచ్చారు. అసలే ఎండాకాలం పొద్దున్న, సాయంత్రం ఈత కొట్టాలంటూ యువకులను మంత్రి ఉత్సాహపరిచారు.

tags: minister, harish rao, young, swine, ranganayaka sagar, medak

Tags:    

Similar News