నిరుద్యోగులకు శుభవార్త … 2,135 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మరో ఏడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాత, కొత్త ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది నియామకానికి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త గా ఏర్పాటు చేయనున్న ఏడు మెడికల్ కళాశాలకు 2,135 పోస్టులు, 13 కొత్త, 2 పాత నర్సింగ్ కళాశాలలకు 900 పోస్టుల భర్తీకి అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నియాయకాలను తాత్కాలిక నియామకాలుగా […]

Update: 2021-06-23 12:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మరో ఏడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాత, కొత్త ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది నియామకానికి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త గా ఏర్పాటు చేయనున్న ఏడు మెడికల్ కళాశాలకు 2,135 పోస్టులు, 13 కొత్త, 2 పాత నర్సింగ్ కళాశాలలకు 900 పోస్టుల భర్తీకి అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నియాయకాలను తాత్కాలిక నియామకాలుగా చేపట్టాలని అధికారులకు ఆదేశించింది ప్రభుత్వం. వీరి సేవలను 2022 మార్చి వరకు వినియోగించే విధంగా ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags:    

Similar News