వలస కార్మికులకు శుభవార్త

దిశ, వెబ్ డెస్క్: రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ ఓ ప్రకటన చేశారు. రానున్న పది రోజుల్లో 2,600 శ్రామిక్ రైళ్లను నడిపి 36 లక్షల మంది వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు తరలిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే 36 లక్షల మందిని తరలించామని చెప్పారు. జూన్ 1 నుంచి పున:ప్రారంభం కానున్న రైళ్లకు పాత ధరలనే చార్జి చేస్తామని, దేశవ్యాప్తంగా 1000 టికెట్ కౌంటర్లను పున:ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.

Update: 2020-05-23 20:39 GMT

Tags:    

Similar News