వర్ష సూచన.. జీహెచ్ఎంసీ అలర్ట్

దిశ, వెబ్‎డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో హై అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందు చర్యలు చేపట్టారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో మైకుల ద్వారా చాటింపు చేయించారు. ముంపు బాధిత ప్రాంత ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

Update: 2020-10-19 01:42 GMT

Tags:    

Similar News