కేంద్ర మాజీ మంత్రి రషీద్ మృతి

దిశ, వెబ్‌డెస్క్: గతంలో కరోనా బారినపడి, కోలుకొని డిశ్చార్జి అయిన కేంద్ర మాజీ మంత్రి రషీద్ మసూద్(73) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇటీవల అనారోగ్యంతో రూర్కిలోని ఓ నర్సింగ్‌హోంలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ విషయాన్ని మసూద్ మేనల్లుడు ఇమ్రాన్ మీడియాకు వెల్లడించారు. కాగా రషీద్ మసూద్ ఐదుసార్లు లోక్‌సభకు, పలు దఫాలు రాజ్యసభకు ఆయన ఎంపికయ్యారు. 1889లో జనతాదళ్ తరఫున లోక్‌సభకు ఎన్నికైన మసూద్ అప్పటి ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ సహాయమంత్రిగా కూడా […]

Update: 2020-10-05 06:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: గతంలో కరోనా బారినపడి, కోలుకొని డిశ్చార్జి అయిన కేంద్ర మాజీ మంత్రి రషీద్ మసూద్(73) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇటీవల అనారోగ్యంతో రూర్కిలోని ఓ నర్సింగ్‌హోంలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ విషయాన్ని మసూద్ మేనల్లుడు ఇమ్రాన్ మీడియాకు వెల్లడించారు. కాగా రషీద్ మసూద్ ఐదుసార్లు లోక్‌సభకు, పలు దఫాలు రాజ్యసభకు ఆయన ఎంపికయ్యారు. 1889లో జనతాదళ్ తరఫున లోక్‌సభకు ఎన్నికైన మసూద్ అప్పటి ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ సహాయమంత్రిగా కూడా పనిచేశారు.

Tags:    

Similar News